హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రధాన ఎన్నికల అధికారి రాజీనామా చేయాలి

WGL: నల్లబెల్లి గ్రామపంచాయతీ ఆవరణలో జరిగిన సమావేశంలో బీసీ హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి మాట్లాడుతూ. సర్ ద్వారా 13 కోట్ల ఓటర్ల తొలగింపు, ఓటు చోరీ జరిగిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని  డిమాండ్ చేశారు.