ELR: భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా గతంలో రద్దు చేసిన 14 సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని, తెలంగాణ తరహాలో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.10 లక్షల ప్రమాద బీమా వర్తింపజేయాలని ఐఎఫ్‌టీయూ అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి. రమణ డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాద బీమా అమలు చేయాలి: ఐఎఫ్‌టీయూ


