WGL: తెలంగాణ సాయుధ పోరాటంలో బానిస సంకెళ్లను తెంచి, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన వీరవనిత చిట్యాల చాకలి ఐలమ్మ అని నర్సంపేట మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ కొనియాడారు. ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బహుజన ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.
తెలంగాణ
చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు


