కోనసీమ: అమలాపురం పురపాలక సంఘం జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక 'స్కోచ్ అవార్డు' దక్కించుకుంది. ప్రజా భాగస్వామ్యంతో చేపట్టిన ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుద్ధ్య మెరుగుదల చర్యలకు ఈ గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో కమిషనర్ నిర్మల్ కుమార్ అవార్డును స్వీకరించారు. ఏపీ నుంచి ఈ పురస్కారం అమలాపురానికే దక్కడం విశేషం.
ఆంధ్రప్రదేశ్
అమలాపురం మున్సిపాలిటీకి స్కోచ్ అవార్డు


