TPT: జిల్లాలోని 2వ డివిజన్ పరిధిలోని గొల్లవానిగుంట, పూలవానిగుంట ప్రాంతాల్లో ఇంఛార్జ్ జేబీ శ్రీనివాస్ స్థానికులతో కలిసి పర్యటించారు. మురుగునీటి కాలువల సమస్యలను పరిశీలించారు. కల్వర్టులు, యూడీఎస్ ఛాంబర్‌ను తనిఖీ చేసి అవసరమైన చోట కొత్త నిర్మాణాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డుపై ప్రవహిస్తున్న మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతానని శ్రీనివాస్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డుపై మురుగునీరు.. అధికారుల పరిశీలన


