SKLM: సోంపేట మండలంలో తుఫాన్ ప్రభావంతో ఏర్పడిన పరిస్థితులపై ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అశోక్ శనివారం అధికారులతో సమీక్షించారు. ఈ మేరకు ఆయన లక్కవరం, పలాసపురం ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సంశరభంగా వరద పరిస్థితులను పరిశీలించారు. ప్రజలకు అవసరమైన సహాయ చర్యలు అందించేందుకు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అధికారులు సహాయక చర్యలు చేపట్టాలి'


