హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పత్తి పంటను పరిశీలించిన శాస్త్రవేత్తలు

VZM: గజపతినగరం మండలం మరుపల్లి పంచాయతీ శివారు తమ్మరాయుడుపేట గ్రామంలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పత్తి పంటను గాజుల రేఖ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు పరిశీలించారు. రైతుల వెంటనే సీవోసీ పిచికారి చేయడం వలన మొక్కకు కుళ్ళు తెగులు రావన్నారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం సబ్ డివిజన్ ఏడిఏ గాలి శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి కిరణ్ కుమార్ పాల్గొన్నారు.