హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గడ్డిపాడు వద్ద ఆర్వోబీకి శంకుస్థాపన

GNTR: గుంటూరు ఇన్నర్‌ రోడ్డులోని గడ్డిపాడు రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ వద్ద రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి శనివారం శంకుస్థాపన జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో రూ.147.46 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించనున్నారు. కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయ మంత్రి వి. సోమన్న శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.