హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘మున్సిపల్ కార్మికులకు పథకాలు ఇవ్వాలి'

అన్నమయ్య: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మున్సిపల్ కార్మికులకు వర్తింపజేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్, మున్సిపల్ వర్కర్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ డిమాండ్ చేశారు. రాజంపేటలో శనివారం మాట్లాడుతూ.. చాలీచాలని జీతాలతో జీవిస్తున్న కార్మికులకు అన్ని రకాల పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.