హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామాజిక భవనానికి శంకుస్థాపన

సత్యసాయి: ధర్మవరం ఎల్‌సీకే పురంలో సామాజిక సముదాయ భవన నిర్మాణానికి మంత్రి సత్యకుమార్ శనివారం శంకుస్థాపన చేశారు. రూ.కోటి నిధులతో నిర్మించనున్న ఈ భవనం బీసీ కుటుంబాల సమావేశాలు, నైపుణ్య శిక్షణలు, శుభకార్యాలకు ఉపయోగపడనుంది. పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి తెలిపారు.