సత్యసాయి: ఏపీఎస్పీ 11వ బెటాలియన్‌లో 521 మంది నూతన కానిస్టేబుళ్ల దీక్షాంత్ పరేడ్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సవిత గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, కమాండెంట్ ఆనంద్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
దీక్షాంత్ పరేడ్‌లో పాల్గొన్న మంత్రి సవిత


