హైదరాబాద్: 28°C
తెలంగాణ

14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి

HYD: కాచిగూడలో 14 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంటరిగా ఉన్న బాలుడిపై నింబోలి అడ్డాకు చెందిన జి.అవంతిక భార్గవ్ అలియాస్ శ్రవణ్ కుమార్ (33) దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.