హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో స్పెషల్ ఆఫీసర్లు వీరే..!

కడప: జిల్లాలోని మండలాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ కలెక్టర్ శ్రీధర్ ప్రొసీడింగ్స్ జారీ చేశారు. ఇందులో బాగంగా కమలాపురం నియోజకవర్గంలోని ఆరు మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. C.K దిన్నెకు చాంద్ బాషా, చెన్నూరుకు పరిమళ జ్యోతి, కమలాపురానికి కె.శేషగిరి,పెండ్లిమర్రికి శంకర్ బాలాజీ, వల్లూరుకు R.V కృష్ణ కిషోర్, V.N పల్లెకు B.V రెడ్డిని కేటాయించారు.