సత్యసాయి: స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం తలపెట్టిన 'చలో విజయవాడ' కార్యక్రమానికి అనుమతి లేదని కలెక్టర్ ఎం. శ్యాంప్రసాద్, ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ తెలిపారు. అకాల వర్షాలు, వరదల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఆదేశాలు, ఉల్లంఘించి వెళ్తే శాఖాపరమైన, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
చలో విజయవాడకు అనుమతి లేదు: కలెక్టర్


