SKLM: ఏఐసీసీ, పీసీసీ ఆదేశాలతో టెక్కలి క్యాంప్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్ష సమావేశం శనివారం జరిగింది. రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు, కేంద్ర మాజీ మంత్రి డా. కిల్లి కృపారాణి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో పార్టీ బలోపేతంపై చర్చించారు. జిల్లా, మండల కార్యవర్గ నియామక పత్రాలను అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
టెక్కలిలో కాంగ్రెస్ సమీక్ష


