MDCL: ఉప్పల్ నుంచి నారపల్లి వైపు వరంగల్ హైవేపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. పనుల్లో భాగంగా వరంగల్ హైవే వైపు ఉన్న ఉప్పల్ స్కైవాక్‌లో కొంత భాగాన్ని త్వరలో తొలగించనున్నారు. ఇప్పటికే స్కైవాక్ కింద ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ ఫౌండేషన్ పనులు పూర్తయ్యాయి. స్కైవాక్ కింద పిల్లర్లు నిర్మితమవుతున్నాయి.
తెలంగాణ
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులు జోరు


