హైదరాబాద్: 28°C
తెలంగాణ

చాకలి ఐలమ్మకు ఘన నివాళి

MLG : కన్నాయిగూడెం మండల కేంద్రంలో చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని, ఆమె అశయ సాధనలో ప్రతి ఒక్కరూ నడవలని కోరారు. కార్యక్రమంలో ఏఈవో కళ్యాణి, అధికారులు, రజక సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు.