హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేడ్ ఇంఛార్జ్ ఏడీఏగా ప్రవీణ్ చారి

SRD: నాగలిగిద్ద ఏవోగా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్ చారికి అదనంగా నారాయణఖేడ్ డివిజన్ ఇంఛార్జ్ ఏడిఏ బాధ్యతలను జిల్లా వ్యవసాయ శాఖ అప్పగించింది. ఈ సందర్భంగా ప్రవీణ్ చారి మాట్లాడుతూ.. రైతులకు ఎదురయ్యే వ్యవసాయ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. ఈ అవకాశం కల్పించినందుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.