PLD: పురపాలక సంఘానికి చెందిన పాత వాహనాల బహిరంగ వేలం అక్టోబర్ 7న ఉదయం 11 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. వేలంలో పాల్గొనేవారు రూ.25,000 డిపాజిట్‌ను డీడీ, బ్యాంకర్ చెక్కు లేదా నగదు రూపంలో మున్సిపల్ కమిషనర్ పేరున చెల్లించాలి. ఇతర వివరాలను ఇంజినీరింగ్ విభాగంలో తెలుసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్
పాత వాహనాల బహిరంగ వేలం


