MDK: చేగుంట మండల కేంద్రంలో రాత్రి కురిసిన వర్షానికి పట్టణానికి చెందిన పుర్ర ఆగం ఇల్లు శనివారం కూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు వీధిన పడ్డారు. ఇంట్లోని సామగ్రి మొత్తం దెబ్బతిన్నట్లు బాధితులు తెలిపారు. అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి తనకు సహాయం, ఇందిరమ్మ ఇల్లు అందించాలని వారు కోరారు.
తెలంగాణ
వర్షానికి కూలిన ఇల్లు


