హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాక్సినేషన్‌ను పరిశీలించిన డిప్యూటీ డీఎంహెచ్‌వో

PPM: చిన్నారులకు ఆరోగ్యకరమైన భవిష్యత్‌ను అందించడమే ప్రధాన ధ్యేయంగా వైద్య సిబ్బంది సమిష్టి కృషితో పని చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో పద్మావతి అన్నారు. పార్వతీపురం మండలం వెంకంపేట HWCలో శనివారం జరుగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. పిల్లలకు వేయాల్సిన టీకాలు క్రమం తప్పకుండా నిర్దేశిత సమయంలో వేయాలని సూచించారు.