MLG: గోదావరి పుష్కరాల కోసం టైర్–1,2,3లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య ఆదేశించారు. శనివారం నిర్వహించిన వీసీలో భూసేకరణ ప్రతిపాదనలు అమలు చేసి, టెండర్ల ప్రక్రియలో జాప్యం లేకుండా పనులు ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు నుంచి అదనపు కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
'పుష్కరాల పనులు వేగంగా పూర్తి చేయాలి'


