VZM: కొత్తవలస మండల పరిషత్ అభివృద్ధి ప్రత్యేక అధికారిగా బి.రవికిరణ్‌ను నియమిస్తూ కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన శనివారం ఎంపీడీవో కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రస్తుతం విజయనగరం వ్యవసాయ వాణిజ్య, మార్కెటింగ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరణ


