NTR: కంచికచర్లలోని ఎంఐసీ కళాశాలలో సీనియర్లు, జూనియర్ల మధ్య శనివారం గొడవ చోటుచేసుకుంది. కాలేజీ ప్రాంగణంలోనే విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఓ యువతి విషయంలో వివాదం తలెత్తినట్లు సమాచారం. ఘటనపై కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాడులకు పాల్పడిన విద్యార్థులను పిలిపించిన యాజమాన్యం మందలించింది.
ఆంధ్రప్రదేశ్
కాలేజీలో సీనియర్లు, జూనియర్ల మధ్య ఘర్షణ


