PPM: బలిజిపేట మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పర్యటించారు. పెదపెంకి గ్రామంలో వరద బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సహాయ సహకారాలు అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో YCP నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ'


