KDP: గోపవరం(M) వల్లెలవారిపల్లెలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భాద్రపద పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. స్వామివారిని రూ. 16 లక్షల నగదు నోట్లతో అలంకరించారు. తెల్లవారుజామునే పాలు,పెరుగు, వివిధ రకాల పండ్లతో అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నదాన ప్రసాదం వితరణ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజలు


