GDWL: అయిజలో బీజేపీ నాయకులు సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నేడు నిర్వహించారు. ఇందులో భాగంగా బీజేపీ నాయకులు చిన్నారులకు స్వీట్స్ అందచేసి, టీచర్స్‌కు సన్మానం చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు S.రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, పిల్లలు, గర్భిణులు, బాలింతలకు వివిధ సేవలు అందిస్తోందన్నారు.
తెలంగాణ
అయిజలో సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమం


