VKB: జిల్లాకు చెందిన వెంకటేశ్, వెంకట కృష్ణారెడ్డి, సలీంలు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. పెద్దేముల్ ఇందూరులో గణిత ఉపాధ్యాయుడిగా వెంకటేశ్, గొట్లపల్లి ఆదర్శ కళాశాలలో జంతుశాస్త్ర అధ్యాపకుడిగా వెంకట కృష్ణారెడ్డి, కొండాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా సలీం సేవలందిస్తున్నారు. బోధనలో ప్రతిభ, అంకితభావాన్ని గుర్తించి వీరిని ఎంపిక చేశారు.
తెలంగాణ
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా ముగ్గురు


