హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేపర్ కప్పులపై అవగాహన కార్యక్రమం

JGL: పర్యావరణ పరిరక్షణ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని లయన్స్ క్లబ్ ఆఫ్ రాయికల్ ఆధ్వర్యంలో శనివారం చాయ్ హోటళ్లలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొమురయ్య, శివాజీ చౌరస్తా సమీపంలోని హోటళ్లతో పాటు గణేష్, పురుషోత్తం హోటల్ నిర్వాహకులకు పేపర్ కప్పుల వినియోగం వల్ల పర్యావరణం, ఆరోగ్యంపై కలిగే ప్రభావాలను వివరించారు.