KDP: మైదుకూరు పట్టణంలోని కొత్తకొట్టాలు, గాంధీనగర్, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో శనివారం పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులు, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేపట్టి రికార్డులు లేని 23 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్..!


