హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఐలమ్మ ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక: ఎస్పీ

MDK: సామాజిక అన్యాయాలపై పోరాడిన ధీరనారి, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ధైర్యం నేటి యువతకు ఆదర్శమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్పీ పూలమాల వేసి అంజలి ఘటించారు. ఆమె పోరాట స్ఫూర్తితో మహిళా సాధికారతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.