హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన

BPT: ఉమెన్స్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇవాళ నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ఆరు సంవత్సరాల వేడుకలు నిర్వహించారు. ఎన్‌సీసీ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై సెమినార్‌ నిర్వహించారు. విద్యార్థులు వాటికి దూరంగా ఉండాలని ప్రిన్సిపాల్‌ సీహెచ్‌. హిమబిందు సూచించారు. అనంతరం మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని పాల్గొన్న వారు ప్రతిజ్ఞ చేశారు.