VZM: గనులు భూగర్భశాఖ, ఎక్సైజ్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా శనివారం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా కలెక్టరేట్‌కు వచ్చిన ఆయనకు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి, జేసీ ఎస్.సేధు మాధవన్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ ఛాంబర్‌లో సమావేశమై, జిల్లాకు సంబంధించిన విషయాలపై కొద్దిసేపు చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పర్యటించిన స్పెషల్ సీఎస్


