AKP: కోటవురట్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసి రూ.3.91 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీఐ రామకృష్ణ, ఎస్సై విజయ్ కుమార్ తెలిపారు. నిందితులు కె.మాణిక్యం, పి.కృష్ణల నుంచి బంగారు ఆభరణాలు, నగదు, ద్విచక్ర వాహనం రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. మూడు కేసుల్లో నిందితులైన వీరిపై కేసులు నమోదు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇద్దరు దొంగలు అరెస్టు..!


