ముంబైలో ప్రసిద్ధ లాల్‌బాగ్‌చా రాజా గణపతి శోభాయాత్ర అత్యంత వైభవంగా ముగిసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఈ ఊరేగింపులో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి గణనాథునికి కంటతడితో వీడ్కోలు పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.
వ్యాపారం
లాల్‌బాగ్‌చా రాజా శోభాయాత్రలో అనంత్ అంబానీ


