హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 తగ్గి రూ.1,52,680గా ఉండగా, ఆభరణాల తయారీకివాడే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 తగ్గి రూ.1,39,950గా ఉంది. మరోవైపు కిలో వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా రూ.2,50,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమలవుతున్నాయి.
వ్యాపారం
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు


