తమ ఖాతాదారులకు SBI శుభవార్త చెప్పింది. బ్యాంకు ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. సమ్మె సమయంలో వినియోగదారులకు ఊరట కల్పిస్తూ ATM లావాదేవీలపై ఛార్జీలను రద్దు చేసింది. ఏ బ్యాంకు ATM నుంచి లావాదేవీలు జరిపినా ఛార్జీలు వర్తించబోవని స్పష్టంచేసింది. సెప్టెంబర్ 28-30 మధ్య ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.
వ్యాపారం
ATM ఛార్జీలు రద్దు చేసిన ఎస్‌బీఐ


