E.G: బొమ్మూరు కలెక్టరేట్‌లో దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాజానగరం నియోజకవర్గానికి చెందిన 8 మంది దివ్యాంగులకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఉచిత మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు. దివ్యాంగులు స్వయం ఆధారితంగా జీవించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి పథకాలు అందజేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
దివ్యాంగులకు ఉచిత స్కూటీలు పంపిణీ


