హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆలయ అభివృద్ధి కొరకు విరాళం

NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో శనివారం అనంతపురం జిల్లా వాస్తవ్యులు చంద్రమోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు వారు రూ.50,216 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలను అందజేశారు.