NLR: నాకు ఇచ్చిన 40 లక్షల్లో 20 లక్షలకు టెండర్లు జరగకపోతే బాధ్యత నాద లేకపోతే ప్రభుత్వానిదా అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిని వైసిపి పట్టణ అధ్యక్షుడు షాహుల్ ప్రశ్నించారు. ప్రశాంతక్కకు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు. ఐదవ వార్డులో ఎమ్మెల్యే పర్యటించిన సమయంలో చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. వార్డులో జరిగిన అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమన్నారు.
ఆంధ్రప్రదేశ్
తాము చేసిన అభివృద్ధికి చర్చకు సిద్ధం: షాహుల్


