RR: వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చింతలకుంటలోని ఆమె విగ్రహానికి ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, విముక్తి కోసం ఐలమ్మ సాగించిన పోరాటం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు కొప్పుల విట్టల్ రెడ్డి, జిట్టా రాజశేఖర్ రెడ్డితో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ
ఐలమ్మ పోరాటం ఆదర్శం: ఎమ్మెల్యే


