ADB: వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా పట్టణంలోని రిమ్స్ వద్దగల ఆమె విగ్రహానికి ఇవాళ మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూష, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కంది శ్రీనివాస రెడ్డితో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలైన ఐలమ్మ సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ ఛైర్మన్ సంతోష్ రావు, నాయకులు తదితరులున్నారు.
తెలంగాణ
చాకలి ఐలమ్మకు నివాళులర్పించిన మున్సిపల్ చైర్మన్


