CTR: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేస్తామని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. కడపలో నిర్వహించిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత పాలనపై విమర్శలు చేసిన ఆయన.. ఇంత దారుణమైన పాలనను గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీని ప్రజలు వ్యతిరేకిస్తారని స్పష్టమవుతోందని వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతాం: పెద్దిరెడ్డి


