NDL: బనగానపల్లెలో హుస్సేనీ బాషా సాహెబ్, జండా వాలే సాహెబ్ ఉరుసు ఉత్సవాల్లో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి శనివారం పాల్గొన్నారు. దర్గాలను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి చాదర్ సమర్పించారు. రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని మంత్రి ప్రార్థించారు. ఉరుసు వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి బీసీ


