హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బస్టాండ్‌లో అధిక ధరలు.. చర్యలు తీసుకోండి

TPT: జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌లో దుకాణదారులు తినుబండారాలు, ఇతర వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. లీటర్ వాటర్ బాటిల్‌ను రూ.30, అర లీటర్ బాటిల్‌ను రూ.15కు విక్రయిస్తున్నారని తెలిపారు. అధిక ధరల విక్రయాలను అరికట్టేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.