BDK: మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న ఓటర్ సవరణ ప్రక్రియలలో బిఎల్వోలకు ప్రజలు సహకరించాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ ఇవాళ కోరారు. BLOలు అందజేసిన నోటీసులకు, అడిగిన ధ్రువీకరణ పత్రాలు జత జత పరిచి వారికి అందజేయాలని సూచించారు. SIR పట్ల నిర్లక్ష్యం వహిస్తే అర్హుల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని, కావున ప్రతి ఒక్కరూ BLOలకు సహకరించాలని ఆయన కోరారు.
తెలంగాణ
'SIR ప్రక్రియలో BLO లకు సహకరించండి'


