NDL: ఆళ్లగడ్డ తాలూకాకు చెందిన 48 బాధిత కుటుంబాలకు వైద్యం, అత్యవసర అవసరాల కోసం సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన రూ.22,27,003 విలువైన చెక్కులను ఇవాళ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అందజేశారు. కష్టాల్లో ఉన్న పేద కుటుంబాలను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు బాధిత కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
CMRF చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


