హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలతో ఉధృతంగా గెడ్డలు, వాగులు

VSP: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో జిల్లాలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గెడ్డలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు జలపాతాలు, గెడ్డలు పరవళ్లు తొక్కుతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజలు గెడ్డలు దాటవద్దని అధికారులు సూచించారు. కాజ్‌వేలు, గెడ్డల వద్ద సిబ్బందిని మోహరించారు.