హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రక్తదానంపై అవగాహన కార్యక్రమం

అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రి ఆధ్వర్యంలో శనివారం రక్తదానంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాజీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్‌మోహన్‌ మాట్లాడుతూ.. అత్యవసర సమయాల్లో రక్తం అందుబాటులో ఉండేందుకు ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.