ATP: అనంతపురం–రాయదుర్గం ప్రధాన రహదారిలో నిలిచిపోయిన రైల్వే వంతెన నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యాయి. రూ.46 కోట్ల వ్యయంతో చేపడుతున్న పనులు కొన్ని కారణాలతో నిలిచిపోయాయని ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ప్రభుత్వం, అధికారులతో సమన్వయం చేసి పనులు తిరిగి ప్రారంభించామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రైల్వే వంతెన పనులు పునఃప్రారంభం


